మర్రిగూడ వద్ద ట్రావెల్ బస్సుకు ప్రమాదం

నల్లగొండ మర్రిగూడ బైపాస్ రోడ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. షాక్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైనట్లు చెబుతున్నారు. కాలిపోయిన బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్ కి సంబంధించినదిగా గుర్తించారు పోలీసులు.