చంద్రబాబు నివాసానికి ప్రశాంత్‌ కిషోర్‌..

చంద్రబాబు (Chandrababu)తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.