ప్రస్తుత కాలంలో జంగిల్ సఫారీ ఫ్యాషన్‌గా మారింది. వన్యప్రాణులను అతి దగ్గరగా చూస్తూ ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటకులు వాటికి హాని తలపెట్టనంతవరకూ అవి మనుషులతో సన్నిహితంగానే ఉంటాయి.