గోవాలో క్యాంప్ పాలిటిక్స్ అక్కడేం జరుగుతోందో వేరే చెప్పాలా
పాలమూరు రాజకీయం గోవా చేరింది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో.. రెండు పార్టీల నాయకులు తమ ప్రజాప్రతినిధులను.. గోవాకు తరలించారు. గోవా క్యాంప్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.