మార్స్‌పై రాత్రి.. ఎలా ఉంటుందో తెలుసా

చీకటి పడిందంటే.. ఆకాశంలో చందమామ, నక్షత్రాలు కనువిందు చేస్తాయి. పౌర్ణమి వంటి సమయంలో అయితే వెన్నెలతో కాస్త వెలుగు ఎక్కువగా ఉంటే... అమావాస్య సమయంలో చీకటి దట్టంగా అలుముకుంటుంది.