అలాంటి Smsలను నమ్మితే.. మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ !!

ఆస్పత్రి బిల్లులనో.. అత్యవసరం ఉందనో మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయా? పొరపాటున మీకు డబ్బులు పంపాను. తిరిగి పంపాలంటూ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారా? మీ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు ఎస్‌ఎంఎస్‌లు చూపిస్తున్నాయా? తస్మాత్‌.. జాగ్రత్తా..!