ట్రోలింగ్ పోస్టులు పెడితే ఊరుకోబోమని తెలుగు యూట్యూబర్‌లకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లోగా అలాంటి వీడియోలు డిలీట్ చేయండంటూ డెడ్‌లైన్ విధించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు విష్ణు.