పులసకు గురించి ప్రత్యేకంగా చెప్పేది ముంది. ఈ ఫిస్ కర్రీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. పులస రేటు కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది.