సమంత గురించి మనసులో మాట బయటపెట్టిన చరణ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ మొదటిసారి తెలుగులో రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.