ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..

మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఆస్తి కోసం కన్న తల్లినే చంపిన నిందితుడిని యూకేలో అరెస్ట్ చేశారు. తల్లి హత్య కేసులో దోషిగా తేలిన‌ 48 ఏళ్ల భారత‌ సంతతి వ్యక్తికి బ్రిట‌న్ కోర్టు తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.