ప్రస్తుతం దక్షిణాదిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. మొదటి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈమె.. ఆ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకుంది.