7 నిమిషాల క్యారెక్టర్‌కు ...ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి మూవీ.. గురించే అందరి నోట వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ విజన్ అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. అందులోనూ కమల్ ను సుప్రీమ్ యాస్కిన్‌గా చూపించిన నాగి.. కమల్ గెటప్‌ను ఓ రేంజ్‌లో సెట్ చేశారనే టాక్ అంతటా వస్తోంది. దాంతో పాటే యాస్కిన్ గెటప్‌లో ఉన్న కమల్ పిక్స్‌ కూడా సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. ఇక ఈ పిక్స్‌తో పాటే.. నాలుగైదు రోజుల నుంచి ఈ రోల్‌ కోసం కమల్ తీసుకున్న రెమ్యునరేషన్‌ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.