బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో లో మరోసారి సందడి చేశాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే గతంలో ఈ షోకు వచ్చిన బన్నీ మళ్లీ ఇప్పుడు సీజన్ లో అతిథిగా విచ్చేశాడు.