వైఎస్సార్‌సీపీ ధర్నా.. ఢిల్లీ బయల్దేరిన వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి జగన్‌ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు.