Og నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ ప్రౌడ్ మూమెంట్! గిన్నిస్ బుక్ మ్యాగజైన్ లో.. చిరు స్టోరీ

నిన్న కాక మొన్నే ఓజీ సినిమా షూట్ బిగిన్స్ అనే అప్డేట్ బయటికి వచ్చింది. అది కాస్తా పవన్‌ ఫ్యాన్స్‌ను క్లౌడ్‌ నైన్‌కి రీచ్‌ అయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు ఆ హైప్‌ని మరింత గా పెంచేందుకే అన్నట్టు.. ఈ మూవీ నుంచి ఓ బ్యానర్ పోస్టర్ రిలీజ్ అయింది. ఎక్లూసివ్ బిగినింగ్.. ఎండ్ లెస్ డిస్ట్రక్షన్స్ టెక్ట్స్‌తో పవన్‌ పవర్‌ ఫుల్ షాడో పోస్టర్‌ను వదిలింది ఓజీ టీం.