Unstoppable Season 4 - బాలయ్య షోకి ఏపీ సీఎం.!, Cm Chandrababu, Nandamuri Balakrishna

సినిమాల్లోనే కాదు.. ఓటీటీ ఎంట్రీతో కూడా తన మార్క్‌ వైబ్రేషన్స్ క్రియేట్‌ చేసిన స్టార్ నందమూరి బాలయ్య. ఓ పక్క తన సినిమాలతో కలెక్షన్లు కుమ్మేస్తున్న బాలయ్య.. ఇంకో పక్క అన్‌స్టాపబుల్ షో.. చేస్తూ.. స్ట్రీమింగ్ మినెట్స్‌లో సెన్సేషనల్ అయ్యారు. ఓటీటీ ఫీల్డ్ లోనే.. ఆహా అనేంత క్రేజ్‌ సంపాదించుకున్నారు. తన హోస్టింగ్ స్టైల్‌తో.. అన్‌ స్టాపబుల్ షోతో.. అన్‌ స్టాపబుల్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తూనే వెళుతున్నారు.