జనసేనకు చిరంజీవి ఐదుకోట్ల రూపాయల విరాళం

జనసేనకు చిరంజీవి ఐదుకోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన  విశ్వంభర మూవీ షూటింగ్‌ లొకేషన్‌లో పవన్ కు చెక్  అందించారు చిరంజీవి. పవన్ కల్యాణ్‌తో పాటు ముచ్చింతల్‌ లొకేషన్‌కి మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా వెళ్లారు.  జనసేన, పవన్ అభ్యన్నతిని ఆకాంక్షిస్తూ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు .