యువతి కిడ్నీలో 300 రాళ్లు !! కారణమేంటంటే

సాధారణంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడిన సంఘటనల గురించి వింటూనే ఉంటాం. అయితే ఓ యువతి కిడ్నీలో ఏకంగా 300 రాళ్లు బయటపడటం సంచలనంగా మారింది. తైవాన్‌కు చెందిన 20 ఏళ్ల జియావో యు కు మంచి నీరు తాగడం ఇష్టం లేదు.