రైలును లేటుగా నడిపి ఓ ప్రయాణికుడిని అసౌకర్యానికి గురి చేసిన దక్షిణ రైల్వేకు రూ.60వేల జరిమానా విధించింది వినియోగదారుల కోర్టు. కేచెన్నై-అలెప్పీ ఎక్స్ప్రెస్ను 13 గంటలు ఆలస్యంగా నడిపి ఓ ప్రయాణికుడికి అసౌకర్యానికి కలిగించినందుకు రళలోని ఎర్నాకుళం వినియోగదారుల కోర్టు... ఈ జరిమానా విధించింది. ప్రయాణికుడికి పరిహారంగా రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.10 వేలు కలిపి మొత్తం రూ.60 వేలు ఇవ్వాలని చెప్పింది.