పిజ్జా డెలివరీ సందర్భంగా టిప్ విషయంలో కస్టమర్ తో గొడవపడి వెళ్లిపోయిన డెలివరీ గాళ్.. తన స్నేహితుడితో కలిసి తిరిగి వచ్చి కస్టమర్ పై కత్తితో దాడి చేసింది.