ఈ యువకుడిని చూస్తే కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు అని పాట అందుకుంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం.