వింత వింత పుట్టగొడుగులకు కేరాఫ్ అడ్రస్‌గా ఇడుపులపాయ నిలుస్తోంది. ఇటీవల చెయ్యి ఆకారంలో మొలిచిన పుట్టగొడుగు అందరినీ ఆశ్చర్యపరిస్తే.. తాజాగా కాలు ఆకారంలో కనిపించి మరింత ఆశ్చర్యపరిచింది. ఈ వింత పుట్టగొడుగులను చూడటానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇడుపులపాయకు క్యూ కడుతున్నారు. చెయ్యి, కాలు అయిపోయింది, నెక్ట్స్ మనిషి ఆకారంలో పుట్టగొడుగులు పుడుతాయోమోనని చమత్కరించుకుంటున్నారు.