పిట్ట కూడా వాలని చెట్టు.. ఎందుకంత డేంజర్‌

వృక్షో రక్షతి రక్షితః అంటారు పెద్దలు. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్‌.