మనసులను హత్తుకుంటుంది .. ఆయన నట విశ్వరూపం.! ఎన్నో పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు అది ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం. తెలుగు వాళ్ల గెండెల్లో చంద్రమోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు.. ఇది తథ్యం.! వయోభారమూ.. ఆరోగ్య కారణమూ.. వెరసి.. ఆయన ఆత్మ ఆయన దేహాన్ని వీడింది. కళామతల్లి పాదాల నంచి.. కళామతల్లి ఓడికి చేరింది.