స్టార్‌ హీరో కోసం 3 స్క్రిప్ట్‌లు రెడీ చేసిన టీమిండియా క్రికెటర్‌

ఇండియాలో క్రికెట్‌, సినిమా ఈ రెండు రంగాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను, సినిమా హీరోలను చాలా మంది యువత రోల్‌ మోడల్స్‌లా భావిస్తూ ఉంటారు. మరికొంత మంది వాళ్లను డెమీ గాడ్స్‌లా కొలుస్తారు.