Odi World Cup 2023 దయచేసి వరల్డ్ కప్ ఫైనల్ చూడకండి..ఎందుకంటే.. - Tv9

ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు. దేశంలోని ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆదివారం తుదిపోరు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఫైనల్‌ను చూడొద్దంటూ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను అభిమానులు కోరుతున్నారు. ప్రపంచకప్ బిగ్ ఫైనల్‌కు ఇక కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇక, హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు కూడళ్లలో బిగ్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.