రామ్‌చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాక, నీల్ ఈ సబ్జెక్టు మీద ఫోకస్ చేస్తారని న్యూస్. | కొన్ని సినిమాలు చూసినప్పుడు పక్కవారితో చర్చించుకుంటామన్నారు హీరో శ్రీవిష్ణు. రీసెంట్‌గా రిలీజ్ అయిన శ్వాగ్ సినిమాను 90 శాతం మంది ఆస్వాదించారన్నారు.