కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే

ఆలీమ్‌ హకీమ్‌.. ప్రస్తుతం ఇండియాలోనే ది మోస్ట్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. ఈయన కస్టమర్లంతా ఫేమస్ సెలబ్రిటీలే. అందులోనూ సినీ, క్రీడా ప్రముఖులే హకీమ్ దగ్గరకు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఇతను మొదట హాలీవుడ్‌ హెయిర్‌స్టర్‌.