మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు

బంగారం అంటే అందరికీ మక్కువే. ప్రస్తుత కాలంలో బంగారాన్ని కేవలం నగలు, ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడికి మంచి సాధనంగా చూస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతూ.. మంచి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇటీవల బంగారం రేటు తగ్గుముఖం పట్టడంతో ఇటు బంగారం ప్రియులకు, అటు పెట్టుబడిదారులకు మంచి సమయం అంటున్నారు నిపుణులు. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు 6 మార్గాలను సూచిస్తున్నారు.