పిచ్చి గీతల ప్రిస్క్రిప్షన్లు.. ఎంత పని చేస్తున్నాయో తెలుసా

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. ప్రాణాలు తీసే మందులు రాస్తే...రోగాలు తగ్గించాల్సిన వైద్యులు.. లేని రోగాలు వచ్చేలా ప్రిస్క్రిప్షన్ రాసిస్తే... ఇప్పటికే అర్థం కాని పిచ్చిగీతల ప్రిస్క్రిప్షన్లతో మనం పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు.