భయంకరమైన ప్రమాదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్

ఎట్ ప్రజెంట్ ఓ రెండు బిగ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. రీసెంట్‌గా జరిగిన వడోదర రోడ్డు ప్రమాదంపై రియాక్ట్ అయ్యారు. తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన గురించి తన ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.