Watch: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. లారీలో మంటలు.. ఆ పక్కనే ఉన్న..? కడప జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని మాధవరం- 1 గ్యాస్ గోడౌన్ వద్ద ఇసుక లారీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో కడప- చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.