సంక్రాంతి పండగ అయిపోయింది. మూడు రోజుల పాటు పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. పతంగులు ఎగరేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. అసలు సంక్రాంతి అంటేనే పతంగులు.. పతంగులు అంటేనే సంక్రాంతి అనే రేంజ్‌లో సాగింది పండగ.