సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మనల్ని కడుపుబ్బ నవ్విస్తే... మరికొందరిని ఆశ్చర్యపడేలా చేస్తాయి. తాజాగా రోడ్డుమీద పరుగులు పెడుతున్న ఓ మంచం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ట్యాలెంట్ ఇండియన్స్‌కే సొంతం అంటున్నారు.