చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా

భారతీయ రైల్వే... ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఒకటి. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది ఇండియన్‌ రైల్వే. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా ఇండియన్‌ రైల్వేకు పేరుంది.