వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త

ఓ యువకుడి వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒంటిరిగా కనిపిస్తే చాలు వారిని చెంపపై గట్టిగా కొట్టి పారిపోతున్నాడు. ఇలా ఎందరి చెంపలో వాయించేశాడు.