ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.50 వేలు.. దీని ప్రత్యేకత ఇదే
నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సి విటమిన్ అధికంగా లభించే ఈ నిమ్మకాయలకు సమ్మర్‌లో డిమాండ్ ఎక్కువే ఉంటుంది. ఎండలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా మండుతుంటాయి. ఒక్క నిమ్మకాయ ఒక్కోసారి 10 రూపాయలు కూడా అమ్ముతుంది.