హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి స్పెషల్ గిఫ్ట్

గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీలీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ‘కిస్సిక్’ అంటూ కుర్రకారు మనసులు గెల్చుకుంది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా రాబిన్ హుడ్ సినిమాతో మన ముందుకు వచ్చింది.