తెలుగు ప్రజలకు అంతగా తెలియక పోవచ్చు.. తమిళ యువతీయువకులు తన క్రేజ్‌ను ఎరగకపోవచ్చు. కానీ 90's తమిళ్ కిడ్స్ మాత్రం.. కెప్టెన్ అనగానే... అరిచిగీ పెడతారు. ఈ స్టార్ రెబల్ యాక్టింగ్ గురించి.. స్క్రీన్ ప్రజెన్స్ ప్రజెన్స్ గురించి... చెబుతూనే ఉంటారు.