కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు ! చివరకు..

అదేంటి.. లేటు వయసులో ప్రేమించకూడదా? ఎందుకు కూడదు.. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేనప్పుడు ఎంచక్కా ప్రేమించుకోవచ్చు. సమాజం ఏమనుకుంటే నాకెందుకు అనే ధోరణిలో ఉన్నప్పుడు ముందువెనక చూడకుండా లవ్వాడొచ్చు.