ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం

ఓ వైపు ఎండలు.. మరోవైపు పాముల బెడదతో ప్రజలు అల్లాడుతున్నారు. అడుగు బటయ పెట్టాలంటే ఎండల భయం.. ఏసీ ఆన్‌చెయ్యాలన్నా, బైక్‌పై ఎక్కడికైనా వెళ్లాలన్నా.. కనీసం కారులో ప్రయాణం చేద్దామన్నా పాములు హడలెత్తిస్తున్నాయి.