సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్
సముద్ర గర్భంలో లభించే అరుదైన కోరల్స్ జాతికి చెందిన మొక్కలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఈ మొక్కలను ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలుగా పిలుస్తారు. సముద్ర గర్భంలో ఉండే ఈ మొక్కలకు ఆకర్షణ శక్తి ఉంటుందని నమ్ముతారు.