దృశ్యం'' సీన్‌ రిపీట్‌.. పోలీస్‌స్టేషన్ చెత్తకుప్పలో శవాలు లభ్యం

ప్రతిరోజు వార్తల్లో అనేక హత్యల గురించి తరచుగా వింటుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటాయి.