జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసిన దిల్‌బాగ్ సింగ్ ఇటీవలే రిటైర్ అయ్యారు. అయితే, ఆయన కాలంలో జమ్మూ కశ్మీర్‌లో దాదాపు 1000 మందికిపైగా మిలిటెంట్లు హతమైనట్లు పోలీసు శాఖ తెలిపింది. నిత్యం ఎన్నో సవాళ్లు ఉండే ఆ ప్రాంతంలో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారని.. భద్రతా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చారని కొనియాడింది.