దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు.. అంతలోనే..

కార్తీకమాసం కావడంతో దేశవ్యాప్తంగా ఆథ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా శివకేశవ ఆలయాలను సందర్శించి పూజలు, ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. ఎంతో భక్తితో దైవదర్శనానికి వెళ్లి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే భగవత్‌ సన్నిధికి చేరిపోయాడు.