430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !! అది డా... సూపర్ స్టార్ అంటే !!

సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సాధారణ బస్ కండక్టర్ అయిన ఈయన.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు.