పుష్ప రాజ్ మ్యాజిక్ చేసేశాడు. బాక్సాఫీస్ నయా కింగ్‌గా అవతరించాడు. రపా రప్ కలెక్షన్స్‌ను కుమ్మేస్తున్నాడు. ఇప్పటికే ఎవగ్రీన్ రికార్డ్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను బద్దలు కొట్టేశాడు. ఇక జక్కన్న డైరెక్షన్లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ అప్పట్లో డే1 223 కోట్లను కలెక్ట్ చేసింది. అయితే ఆ కలెక్షన్స్ కంటే ఎక్కువగా.. దాదాపు 250 కోట్లను డే1 కొల్లగొట్టాడట పుష్పరాజ్. ఇవి అఫీషియల్ ఫిగర్స్ కానప్పటికీ.. ఫిల్మ్ అనలిస్టులు మాత్రం.. గట్టిగా చెబుతున్న మాట.