హీరోగా.. టాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న... టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సన్.. ఆకాశ్ పూరీ.. అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. త్వరలో తన నియర్ అండ్ డియర్స్‌కు పప్పు భోజనం తినిపించబోతున్నారు. అంటే పెళ్లి చేసుకోబోతున్నారు. ఎట్ ప్రజెంట్ ఇదే టాక్ తో .. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతున్నారు. అకార్డింగ్ టూ ఫిల్మ్ గనర్ ఇన్‌సైడ్ టాక్.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సన్ ఆకాశ్ పూరీ.. త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారట.