శ్రీకాళహస్తిలో టెన్షన్..అఘోరీ ఆత్మహత్యాయత్నం Lady Aghori Naga Sadhu

మనస్ధాపం చెందిన అఘోరీ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అడ్డుకున్న పోలీసులు అఘోరీపై బిందెలతో నీళ్లు పోశారు. అయినా పట్టువీడని అఘోరీ స్వామి దర్శనం చేసుకుని తీరుతానంటూ భీష్మించుకుని కూర్చుంది.