ఆంధ్రా స్కూళ్లల్లో.. వాటర్ బెల్ విధానం అమలు

తెలుగు రాష్ట్రాలలో ఎండ దంచికొడుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో సమ్మర్‌పై ఏపీ ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది. భానుడి భగభగలు పెరిగిపోవడంతో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.